ad

Hanuman Chalisa Lyrics in Hindi
Durga Chalisa Lyrics in Tamil | Sansaar Lyrics |
Durga Chalisa Lyrics in Telugu
 Shiv Chalisa Lyrics in Punjabi
 Durga Chalisa Lyrics In Punjabi
Shiva Kalpataru Lyrics In Hindi
Shachitanaya Ashtakam in Tamil
Durga Stuti Lyrics in Sanskrit
Deva Lambodar Girija Nandana Lyrics In Hindi - Sansaar Lyrics
Saraswati Chalisa Lyrics in Hindi and English

Comments

Recent

Keep Traveling

Shivanamavalya Ashtakam in Telugu

॥ Shiva Naamavali Ashtakam Lyrics in Telugu॥

  ॥ శ్రీశివనామావల్యష్టకమ్ ॥

హే చన్ద్రచూడ మదనాన్తక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో ।
భూతేశ భీతభయసూదన మామనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౧ ॥

హే పార్వతీహృదయవల్లభ చన్ద్రమౌలే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప ।
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౨ ॥

హే నీలకణ్ఠ వృషభధ్వజ పఞ్చవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ ।
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౩ ॥

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ
గఙ్గాధర ప్రమథనాయక నన్దికేశ ।
బాణేశ్వరాన్ధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౪ ॥

వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ ।
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౫ ॥

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాలో
హే వ్యోమకేశ శితికణ్ఠ గణాధినాథ ।
భస్మాఙ్గరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౬ ॥

కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుంజయ త్రీనయన త్రిజగన్నివాస ।
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౭ ॥

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ ।
హే విశ్వనాథ కరుణామయ దీనబన్ధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౮ ॥

గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ
పఞ్చాననాయ శరణాగతకల్పకాయ ।
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౯ ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శివనామావల్యష్టకం సంపూర్ణమ్ ॥

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

AD

Ad Code